How to Fix Student Attendance App Error ? Solution

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

How to Fix Student Attendance App Error ? Solution...

Students అటెండెన్స్ యాప్

Students అటెండెన్స్ యాప్ ప్రస్తుతానికి పనిచేయట్లేదు. ఎప్పటిలాగానే యథావిధిగా పనిచేయాలంటే ఈ క్రింది విధంగా చేయండి...

https://studentinfo.ap.gov.in/  ఈ సైట్లో చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడీ,  పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి

లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ మార్చుకోమని కనిపిస్తుంది

పాస్వర్డ్ మార్చినాక,  Students అటెండెన్స్ యాప్ లో మార్చిన యూజర్ ఐడీ,  పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి,  Data Sync  చేయాలి

అప్పుడు యాప్ ఎప్పటిలాగానే యథావిధిగా పనిచేస్తుంది

How to Fix Student Attendance App Error ? Solution


Below Post Ad


Post a Comment

0 Comments