Ayush Department : Free Yoga Classes in 107 selected Schools
ఆయుష్ డిపార్ట్మెంట్ వారు బుద్ధ యోగ ఫౌండేషన్ వారి సహకారంతో రాష్ట్రంలోని నోట్ 107 గుర్తించబడిన పాఠశాలలలో విద్యార్థులకు మరియు సాధారణ ప్రజానీకానికి యోగ క్యాంపు నిర్వహించతలపెట్టినందున... ఆయా పాఠశాలల HM లకు తగు సూచనలు ఇవ్వవలసిందిగా అందరు డీఈవో లను కోరుతూ CSE AP శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.
- క్యాంప్ పూర్తిగా ఉచితం
- క్యాంప్ కాలవ్యవధి : 40 నుండి 50 రోజులు
- క్యాంప్ ప్రారంభ తేది : 08.05.2022
- ఉదయం : 7am to 8 am
- సాయంత్రం : 4 pm to 5 pm