TS Half Day Schools 2022 : తెలంగాణా లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

TS Half Day Schools 2022 : తెలంగాణా లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

న్యూస్ టోన్, హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలోని స్కూళ్లలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 23 వరకు ఒకపూట బడులు మాత్రమే ఉంటాయని.. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

TS Half Day Schools 2022 : తెలంగాణా లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

Below Post Ad

Post a Comment

0 Comments