Student Attendance App is Mandatory : స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయని వారిపై చర్యలకు ఆదేశాలు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Student Attendance App is Mandatory : స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయని వారిపై చర్యలకు ఆదేశాలు

Student Attendance App is Mandatory

న్యూస్ టోన్, అమరావతి : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమం అమలులో ప్రధాన అంశం గా ఉండ నున్న విద్యార్థుల హాజరు ను నమోదు చేసే విషయంలో అలసత్వం వహించే ప్రధానోపాధ్యాయులు పై మరియు ప్రైవేట్ స్కూలు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని అందరూ రీజనల్ జాయింట్ డైరెక్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ సురేష్ కుమార్ ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం ఎవరైతే ప్రతిరోజు విద్యార్థుల హాజరు హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో నమోదు చేయకుండా ఉంటా రో అటువంటి ప్రధానోపాధ్యాయుల పై క్రమశిక్షణ చర్యలు, ప్రైవేటు యాజమాన్యం పై పెనాల్టీ లు గతంలో అమలులో ఉన్న జీవో 1 ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

Below Post Ad

Student Attendance App is Mandatory : స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయని వారిపై చర్యలకు ఆదేశాలు

Post a Comment

0 Comments