RPS 2022 Latest Instructions : పిఆర్సి అమలులో భాగంగా మార్గదర్శకాలు విడుదల
RPS 2022 Latest Instructions
న్యూస్ టోన్, అమరావతి: సవరించిన పే స్కేల్స్ ను అమలు చేయడంలో భాగంగా క్లియరెన్స్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ మరియు యు.పి.ఏ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ లో ఉన్న లోపాలను కన్ఫర్మేషన్ మరియు యు.ఎస్ లో ఉన్న లోపాలను గురించి తాజాగా మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సన్ షేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులలో - RPS 2022 Latest Instructions
- ఉద్యోగుల వారీగా చెల్లించిన జీతాల వివరాలు
- క్లియరెన్స్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్
- కన్ఫర్మేషన్
- పేమెంట్స్ లో ఉన్న లోపాలు వాటిని సరి చేయడం
- ఫిబ్రవరి శాలరీ లను గురించిన మార్గదర్శకాలను వీటిలో పేర్కొన్నారు