Download Payslips - Salary Slips Easily..100% Working Now మీ శాలరీ స్లిప్పులను పొందండి ఇలా...
DDO వారి ప్రమేయం లేకుండానే పే స్లీప్ మనకు మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click here to watch video to know the process https://youtu.be/ocn4SW3fiIM
గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు.
మీ CFMS ID తెలియక పోతే ఇక్కడ క్లిక్ చేసి మీ ట్రెజరీ ఐడి ఇచ్చి మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకొండి
- ముందుగా https://payroll.herb.apcfss.in సైట్ ఓపెన్ చేయాలి..
- తరువాత మన cfms id తో లాగిన్ అవ్వాలి
- పాస్వర్డ్ default గా అందరికి cfss@123 గా ఇచ్చారు
- Your can reset password with forget password
- తరువాత కింద చూపబడిన లింక్ ను కాపీ చేసి వేరే బ్రౌసర్ లో అడ్రస్ వద్ద కాపీ పేస్ట్ చేయాలి..
- https://payroll.herb.apcfss.in/jddetailsReport
- తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది