New District Options : ప.గో జిల్లాలో ఊపందుకున్న ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు ప్రక్రియ

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

New District Options : ప.గో జిల్లాలో ఊపందుకున్న ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు ప్రక్రియ

New District Options

అత్యవసర సమాచారం - New District Options

న్యూస్ టోన్, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాను ఏలూరు, భీమవరం, రాజమండ్రి లో కొంత భాగం కలిపి జిల్లాలుగా విభజించుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించియున్నందున పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ యజమాన్యములో గల అన్ని కార్యాలయాలు మరియు పాఠశాలలో పనిచేయుచున్న జిల్లా ప్రజా పరిషత్  యాజమాన్యపు సిబ్బంది  అందరు వారు   ఏ జిల్లాలో పనిచేయుటకు నిర్ణయించుకొనియున్నారో మీ సమ్మతిని తెలియజేస్తూ అప్షన్  ది.25-02-2022 సాయంత్రం గం. 2.00 లు లోపల  సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది  మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న సిబ్బంది కి సమాచారము తెలియజేయవలసినదిగా మండల విద్యాశాఖా దికారులను కోరడమైనది. యిందుతో ఆప్షన్ ఫారం (Click Here to Download New District Options Form)  జతపరచడమైనది .

సీఈఓ, జిల్లా ప్రజా పరిషత్ , ప.గో., ఏలూరు వారిచే ఈ ప్రకటన జారీ చేయబడినది.

New District Options : ప.గో జిల్లాలో ఊపందుకున్న ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు ప్రక్రియ

Below Post Ad


Post a Comment

2 Comments
  1. Only Teachers sir, for other employees no option?

    ReplyDelete
  2. Only for teachers sir, other employees have no option

    ReplyDelete