Trending

6/trending/recent

SALT Prjoect : HM & Teachers Survey Google Forms by AP SCERT

Teachers' Survey

Dear teachers, 

As part of the SALT project, Educational Initiatives (Ei) is working with the Government of Andhra Pradesh. We specialize in Assessments and we will be planning and implementing assessment reforms in the state along with the State Assessment Cell. In this regard, to help us with planning initiatives, we are rolling out a short survey. Requesting you to kindly take 15 minutes of your time and share your valuable inputs with us. 

P.S: Please answer all the questions. 

Your email ids or names are not collected in this form. Therefore, your responses are totally anonymous.

గౌరవనీయులైన ఉపాధ్యాయులారా,

SALT ప్రాజెక్ట్‌లో భాగంగా, ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ (Ei) అను మా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. మా సంస్థ అసెస్‌మెంట్‌ల విషయంలో పూర్తి నైపుణ్యాన్ని కలిగి ఉన్నందున, స్టేట్ అసెస్‌మెంట్ సెల్‌ సహకారంతో, అసెస్మెంట్లను ప్లాన్ చేసి రాష్ట్రంలో అమలు చేస్తున్నాము. కావున, కార్యక్రమాల ప్రణాళికలో మాకు ఉపయోగపడే కొన్ని విషయాలపై మేము ఒక చిన్న సర్వేను రూపొందిస్తున్నాము. దయచేసి మీరు మీ 15 నిమిషాల సమయాన్ని కేటాయించి, మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాము.

P.S: దయచేసి అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి.

మీ email idలు లేదా పేర్లు ఈ ఫారమ్‌లో సేకరించబడవు. కాబట్టి, మీరు నిశ్చింతగా మీ అభిప్రాయాలను తెలుపవచ్చు.

Page-1

General Information

Please select the district you teach in మీరు ఉపాధ్యాయునిగా బోధిస్తున్న జిల్లా పేరును ఎంచుకొనగలరు. *

  • Anantapur (అనంతపూర్ జిల్లా)
  • Chittoor (చిత్తూర్ జిల్లా)
  • East Godavari (తూర్పు గోదావరి జిల్లా)
  • Guntur (గుంటూరు జిల్లా)
  • Krishna (కృష్ణా జిల్లా)
  • Kurnool (కర్నూల్ జిల్లా)
  • Prakasam (ప్రకాశం జిల్లా)
  • Srikakulam (శ్రీకాకుళం జిల్లా)
  • Sri Potti Sriramulu Nellore (శ్రీ పొట్టి శ్రీరాముల వారి నెల్లూరు జిల్లా)
  • Visakhapatnam (విశాఖపట్టణం జిల్లా)
  • Vizianagaram (విజయనగరం జిల్లా)
  • West Godavari (పశ్చిమ గోదావరి జిల్లా)
  • YSR District, Kadapa (వై.ఎస్.ఆర్.జిల్లా, కడప)

What is the type of school you are teaching in? ఈ క్రింద తెలిపినవాటిలో, ఏ రకమైన పాఠశాలలో మీరు బోధిస్తున్నారో ఎంచుకోనగలరు. *

  • AP Model school (AP మోడల్ స్కూల్)
  • MPP/ZPP school (MPP/ZPP స్కూల్)
  • Social/Tribal welfare school (సాంఘిక/గిరిజన సంక్షేమ పాఠశాల)
  • KGBV schools (KGBV పాఠశాలలు)
  • Muncipal school (మునిసిపల్ పాఠశాల)
  • Urban residential school (అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్)
  • Other:

What grades and subjects do you teach? మీరు ఏ తరగతులకు మరియు ఏ సబ్జెక్టులను బోధిస్తారు?

1st - 3rd (1వ తరగతి నుండి 3వ తరగతి వరకు) 4th - 5th (4వ తరగతి నుండి 5వ తరగతి వరకు) 6th - 8th (6వ తరగతి నుండి 8వ తరగతి వరకు) 9th - 10th (9వ తరగతి నుండి 10వ తరగతి వరకు)

  • Telugu (తెలుగు)
  • English (ఆంగ్లము)
  • Hindi (హిందీ)
  • Mathematics (గణితం)
  • Science (Both Physical Science and Bio Science) (విజ్ఞాన శాస్త్రం (భౌతిక శాస్త్రం మరియు సహజ శాస్త్రంతో పాటు))
  • Social Studies (సాంఘిక శాస్త్రం)
  • Urdu (ఉర్దూ)
  • Others (ఇతరత్రా)
  • Telugu (తెలుగు)
  • English (ఆంగ్లము)
  • Hindi (హిందీ)
  • Mathematics (గణితం)
  • Science (Both Physical Science and Bio Science) (విజ్ఞాన శాస్త్రం (భౌతిక శాస్త్రం మరియు సహజ శాస్త్రంతో పాటు))
  • Social Studies (సాంఘిక శాస్త్రం)
  • Urdu (ఉర్దూ)
  • Others (ఇతరత్రా)

How long have you been a teacher for? (In years) మీరు ఎంతకాలం నుండి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు? (సంవత్సరాలలో) *

Page-2

Assessment Trainings

Did you receive any training(s) for assessment creation in the last four years? అసెస్‌మెంట్ ని రూపొందించడానికి మీకు ఏదైనా శిక్షణ(లు) ఇవ్వబడిందా(ఇవ్వబడ్డాయా)? *
  • Yes (అవును)
  • No (లేదు)
If yes, do you think these trainings on assessments are effective? అవును అయితే, ఈ శిక్షణలు ప్రభావవంతంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? *
  • Extremely ineffective (చాలా అసమర్థం)
  • Ineffective (అసమర్థం)
  • Effective (ప్రభావవంతం)
  • Very effective (చాలా ప్రభావవంతం)
  • Extremely effective (అత్యంత ప్రభావవంతం)
What topics were covered in the assessment training? శిక్షణలో ఏయే అంశాలు ఉన్నాయి? *
What aspects from these assessment trainings did you apply in your classroom? Give examples మీరు మీ తరగతి గదిలో ఈ అసెస్మెంట్ శిక్షణల నుండి నేర్చుకున్న ఏ ఏ అంశాలను ఉపయోగించారు? వాటిలో కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. *
Write in full sentences
What do you think could have been done to make training better? శిక్షణను మెరుగుపరచడానికి ఏమి చేయవచ్చని మీరు అనుకుంటున్నారు? *
  • Better mode of Learning (video courses, in-person workshops) నేర్చుకునే విధానం (వీడియో కోర్సులు, వ్యక్తిగత వర్క్‌షాప్‌లు)
  • More Hands-on experience పాల్గొనగా వచ్చిన అనుభవం
  • Content quality (content could be made more relevant for my classroom) సంబంధిత విషయం గూర్చి చర్చించడం (సంబంధిత విషయం నా తరగతి గదికి సంబంధించినది)
  • Increase the time/frequency for the training శిక్షణా సమయాన్ని/పౌనఃపున్యాన్ని పెంచాలి
  • Assignments could be given to practice the learning అభ్యాసాన్ని అభ్యసించడానికి అసైన్‌మెంట్‌లను నిర్వహించడం
  • Decrease the time/frequency for the training శిక్షణా సమయాన్ని/పౌనఃపున్యాన్ని తగ్గించాలి
  • Short and intensive trainings కొద్దిపాటి సమయంతో ఎక్కువ విషయం కలిగిన శిక్షణలను నిర్వహించాలి
  • Trainings spread out through the academic year విద్యాసంవత్సరంతో పాటుగా శిక్షణలను నిర్వహించాలి
  • Other:
What according to you is a good assessment? మీ ప్రకారం, మంచి అసెస్మెంట్ అనగా ఏమిటి? *
What checks do you make to ensure the quality of the paper? అసెస్మెంట్ పేపర్ ఎలా ఉందో నిర్ధారించడానికి చేయవలసిన తనిఖీలు ఏమిటి? *
Which sources do you use to make questions? ప్రశ్నలను తయారుచేయడానికి మీరు ఏ మూలాలను ఉపయోగిస్తున్నారు? *
  • Textbook పాఠ్యపుస్తకం
  • Guides and Question Banks మార్గదర్శకాలు మరియు ప్రశ్నా బ్యాంకులు
  • Internet ఇంటర్నెట్
  • Creating own questions స్వతహాగా ప్రశ్నలను తయారుచేయడం
  • Other:
According to you, what is a 'good' question? మీ అభిప్రాయం ప్రకారం, 'మంచి' ప్రశ్న అంటే ఏమిటి? *
For what purposes do you create assessment questions? మీరు అసెస్మెంట్ ప్రశ్నలను దేనికోసం తయారుచేస్తారు? *
  • Preparatory questions for SLAS/NAS/Formative and Summative Assessments (SLAS/NAS ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ అసెస్‌మెంట్స్ కోసం)
  • Unit/Slip/Class Tests (యూనిట్ పరీక్షలు/ స్లిప్ టెస్టులు/ తరగతి పరీక్షలకి )
  • Practice questions/homework (సాధన ప్రశ్నలు/హోమ్‌వర్క్)
  • Other:
On which aspects do you make the assessment questions? మీరు ఈ క్రింది అంశాలలో ఏ అంశంపై అసెస్మెంట్ ప్రశ్నలను తయారుచేస్తారు? *
  • Recall నేర్చుకున్నది నెమరువేసుకోవడానికి
  • Understanding of a concept అంశం గూర్చి అవగాహన కల్గించే విషయంపై
  • Application అనువర్తనం
  • Analysing or giving rationale for the concept అంశం కోసం విశ్లేషించడం లేదా హేతుబద్ధత ఇవ్వడం
  • Procedural పద్ధతులు మరియు విధానాలను దృష్టిలో పెట్టుకునే అంశంపై
  • Conceptual అంశమును ఉద్దేశించి
  • Other:
How frequently do you think assessments should be conducted in the state? రాష్ట్రంలో ఎంత తరచుగా అసెస్‌మెంట్‌లను నిర్వహించాలని మీరు అనుకుంటున్నారు? *
  • Fortnightly/ Once in 15 days ప్రతి పక్షానికి/ 15 రోజులకి ఒకసారి
  • Monthly నెలవారీ
  • Quarterly /Once in 3 months త్రైమాసికం/ 3 నెలలకు ఒకసారి
  • Half-yearly ఆరు నెలలకి ఒకసారి
  • Yearly సంవత్సరానికి ఒకసారి
  • Other:
What do you think can be done to improve the quality of questions in assessments? అసెస్మెంట్లలో ప్రశ్నల క్వాలిటీని మెరుగుపరచడానికి ఏమి చేయవచ్చని మీరు అనుకుంటున్నారు? *
Any other comments ఏవైనా ఇతరత్రా వ్యాఖ్యలు

SALT Prjoect : HM & Teachers Survey Google Forms by AP SCERT




Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad