NEP Schools Mapping : ప్రాథమిక పాఠశాలల విలీనానికి శరవేగంగా అడుగులు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

NEP Schools Mapping : All Primary School Mapping with Nearby High School or Upper Primary School

రాష్ట్ర ప్రభుత్వం NEP Schools Mapping పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొనుచున్నారు దానికి నిదర్శనం 

ది: 18.01.2022 న రాష్ట్ర స్ధాయి లో గౌరవ Spl CS గారి ఆద్వర్యంలో ఉదయం 10.00 గంటలు నుండి రాత్రి 8.00 గంటలు వరకు కేవలం Mapping of Schools పై రాష్ట్రం లో అందరూ Additional Directors, Joint Directors మరియు DEO లకు జిల్లాలోని IT Team కు Work Shop నిర్యహించినారు. 

NEP Schools Mapping ముఖ్యాంశాలు

  • Mapping of Schools లో భాగంగా ప్రతి మండలంలో ఉన్న ప్రతి ప్రాధమిక పాఠశాల 3 km లోపులో ఉన్న ఉన్నత పాఠశాలకు జతచేయవలెను.
  • ఒకవేళ ప్రాధమిక పాఠశాల కు 3 km లోపులో ఉన్న ఉన్నత పాఠశాలకు అందుబాటులో లేని యడల 3 km లోపులో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలకు జతచేయవలెను.
  • ఒకవేళ ప్రాధమిక పాఠశాలు HS కి UPS కి కలపకుండా ఉన్న యడల వాటికి కారణాలు కూడా రాయవలెను.
  • అదేవిధంగా ప్రతి మండలంలో ప్రాధమికోన్నత పాఠశాలను 3 km లోపులో ఉన్న ఉన్నత పాఠశాలకు జతచేయవలెను.
  • కావున అందరు MEOs / DIs అందరూ పై విషయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి మండలంకు mail చేయబడిన PS మరియు UPS Excel Sheet లో వివరాలు పూర్తి చేసి వెంటనే DEO కార్యాలయానికి Mail చేయవలెను.
  • పై కార్యక్రమము మొత్తం DYEOS పర్యవేక్షణ చేయవలెను

గమనిక: పై కార్యక్రమము పై జిల్లా స్ధాయి లో DyEOs, MEOs, DIs మరియు అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు Work Shop నిర్వహించబడును. నిర్వహించబడు తేదీని ఈ రోజు సాయంత్రం లోగా తెలియచేయుబడును.

NEP Schools Mapping : ప్రాథమిక పాఠశాలల విలీనానికి శరవేగంగా అడుగులు

Below Post Ad


Post a Comment

0 Comments