Trending

6/trending/recent

AP Schools Mapping : ఈ రోజు తో ఆన్లైన్ లో స్కూల్స్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి

 AP Schools Mapping : ఈ రోజు తో ఆన్లైన్ లో స్కూల్స్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి

ప్రాథమిక పాఠశాలల లోని 3,4,5 తరగతులను సమీప ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాల లోనికి విలీనం చేసే ప్రక్రియ దాదాపు పూర్తి కావోచ్చింది. 

ఈ రోజు అనగా 22వ తేదీ ఉదయం వరకు ఉన్నత పాఠశాలలు తమ పరిధి లోకి వచ్కే ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్ డేటాను దాదాపు పూర్తి చేసారు.

తదుపరి ఈ డేటాను ఈ రోజు సాయంత్రానికల్లా ఎం.ఈ.ఓ లాగిన్ లో కన్ ఫాం చేస్తారు. ఈ డేటాను ధ్రువీకరించి జిల్లా విద్యా శాఖాధికారి వారు సి.ఎస్.ఈ కార్యాలయానికి పంపుతారు. దీనితో పాఠశాలల మ్యాపింగ్ ప్రక్రియ ఆన్లైన్ పని పూర్తి అవుతుంది.

ఈ డేటాను ఆధారం చేసుకుని పాఠశాలల విలీన ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ఉత్తర్వులలో ఏ ప్రాధమిక పాఠశాల, ఏ ఉన్నత లేదా ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయబడిందో చెప్ప బడుతుంది.

అతి త్వరలో ఈ ప్రక్రియ కు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

AP Schools Mapping : ఈ రోజు తో ఆన్లైన్ లో స్కూల్స్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad