Mandal, School / College, Habitation Development Plan 2022-23 Mandal, School / College, Habitation Development Plan Google form Link
మండల విద్యాశాఖాధికారులకు మరియు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మూడు లింక్లులను మీకు తెలియజేయుచున్నాము ఇందులో1. Mandal Development Plan - AWP & B 2022-23:
APSS - AWP&B 2022-23 - Google Form for Mandal Development Plan - to be filled by MEOs
Mandal Development Plan 2022-23 Google Form Link Open Below link
మొదటి లింకు అనగా మండల అభివృద్ధి ప్రణాళిక (Mandal Development Plan)ను కేవలం మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం తో మండల స్థాయిలో నింపవలెను.
2. School / College Development Plan - AWP & B 2022-23:
రెండవ లింకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక (School Development Plan) ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలెను.
School Development Plan link to be filled by All Government Schools HMs
School/College Development Plan - AWP & B 2022-23 Google Form Open Below Link
School Development Plan Google Form లో అడిగే మొత్తం అంశాలు ఈ క్రింది పి.డి.ఎఫ్ ఫైల్ లో కలవు.
గూగుల్ ఫాం లో ఉన్న అంశాలు కొరలు ఇక్కడ క్లిక్(38 పేజీలు) చేయండి. ఇవే అంశాలను సింప్లిఫై చేస్తూ గూగుల్ ఫాం లో మొత్తం అంశాలను 3 పేజీలకు కుదించిన పి.డి.ఎఫ్ ఫైల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
3. Habitation Development Plan - AWP & B 2022-23:
Habitation Development Plan -2022-23 Google Form Open Below Link
మూడవ లింకు అనగా ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan)
ఈ లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి,.
నింపేటప్పుడు ఆ హేబిటేషన్ లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్ తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి.
ఈ యావత్ ప్రక్రియ ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే త్వరితగతిన మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారోభించాలి.