Trending

6/trending/recent

Text Books: ఏపీలో ద్విభాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ

 'ఉన్నత విద్యాసంస్థల్లో మాతృభాషలో బోధనే మేలని నూతన జాతీయ విద్యావిధానం-2020 చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో పాఠ్య పుస్తకాలను ద్విభాషల్లో ముద్రిస్తోంది' అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేం ద్రప్రధాన్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సాంకేతిక స్థానిక భాషల్లో కోర్సులు నిర్వహించడానికి ఏఐసీటీఈ ఇప్ప విద్యాసంస్థలు టికే అనుమతి ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు పది రాష్ట్రాల నుంచి 19 సంస్థలు మాతృభాషల్లో కోర్సులు నిర్వహించడానికి సిద్ధమైనట్లు తెలి పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 విద్యాసంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఆంగ్ల బోధనను ప్రారంభిస్తూ జీవో జారీచేసినట్లు గుర్తుచేశారు. ఆ రాష్ట్రం సైన్స్ మ్యాథ్స్, ఆర్ట్స్, కామర్స్ పుస్తకాలను ద్విభాషల్లో ముద్రించాలని నిర్ణయించిందని వివరించారు. మొదటి సెమిస్టర్కు సంబంధించిన ద్విభాషా పుస్తకాలను ఇప్పటికే ముద్రించి విడుదల చేసినట్లు ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు.




Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad