కోటు పక్కకు జరగడం వల్ల ఎద అందాలు కనిపించాయి. అదేదో కావాలనే చేసిన నేరంలాగా ఎందుకు మాట్లాడుతున్నారు.
అదేదో స్కాండిల్ చేసినట్లు కాకుండా సాధారణంగా కూడా పరిస్థితి సద్దుమణిగేలా చేయవచ్చు. వారి జీవితంలో ఎదను, ఎదపై అందాలను ఇది వరకు ఎప్పుడూ చూడనట్లుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇతర స్త్రీలలో లేనిది నా దగ్గర ఏముందా? అని ఆశ్యర్యపోయాను’’ అని ఘాటుగా జవాబిచ్చింది పాయల్ రాజ్‌పుత్.
- హాటు వీడియోపై స్పందించిన పాయల్
- ఘాటుగా సమాధానం ఇచ్చిన బ్యూటీ
- ఇతర ఆడవాళ్లలో లేంది నా దగ్గరేముందని ప్రశ్న
ఆదివారం (డిసెంబర్ 5) పాయల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె తనకు ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడింది. ‘‘నేను కొన్ని రోజుల పాటు నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా భయపడ్డాను. చాలా మంది నా లీకైన వీడియో గురించి చీప్ కామెంట్స్ చేశారు. నేను ఎమోషనల్ పర్సన్. చెడుగా మాట్లడే ప్రతి మాట నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు సంబంధించిన ఫొటోలు గ్రూప్స్‌లో వైరల్ కావడం చూసి కలత చెందాను. నా కుటుంబం కూడా ఎంతో బాధపడింది. మా అమ్మగారైతే నాకు ఫోన్ చేసి ఉన్నపళంగా అన్నీ వదిలేసి వచ్చేయమని చెప్పింది. నేను నాపై వస్తున్న ట్రోల్స్‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని అమ్మకు చెప్పాను. ముఖం చూపించకుండా చేసే కామెంట్స్ గురించి ఎందుకు మాట్లాడాలనిపించింది. అవేవీ నా కెరీర్‌ను పాడు చేయలేవని చెప్పింది.
కోటు పక్కకు జరగడం వల్ల ఎద అందాలు కనిపించాయి. అదేదో కావాలనే చేసిన నేరంలాగా ఎందుకు మాట్లాడుతున్నారు. అదేదో స్కాండిల్ చేసినట్లు కాకుండా సాధారణంగా కూడా పరిస్థితి సద్దుమణిగేలా చేయవచ్చు. వారి జీవితంలో ఎదను, ఎదపై అందాలను ఇది వరకు ఎప్పుడూ చూడనట్లుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇతర స్త్రీలలో లేనిది నా దగ్గర ఏముందా? అని ఆశ్యర్యపోయాను’’ అని ఘాటుగా జవాబిచ్చింది పాయల్ రాజ్‌పుత్.