Trending

6/trending/recent

NEP Joyful Learning through School Bag Policy 2020

NEP Joyful Learning through School Bag Policy 2020: నూతన జీతీయ విద్యా విధానం ప్రకారం తరగతులను అనుసరించి వారి తరగతి కి తగిన ప్రకారం మాత్రమే హోమ్ వర్క్ ఇవ్వాలి.
Ministry of Education Government of India
75 Azadi Ka Amrit Mahotsav
NATIONAL EDUCATION POLICY 2020

The Journey So Far & Way Ahead - Joyful Learning »

Joyful Learning through School Bag Policy 2020

Schools to follow universally accepted ratio of 10% of bodyweight for weight of school bags

Primary I & II: No homework up to Class II
ఒకటి మరియు రెండు తరగతులకు హోమ్ వర్క్ ఇవ్వకూడదు.

Primary III to V: Maximum homework time for class III-V-2 hours a week
మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వారికి వారానికి రెండు గంటలకు మించని హోమ్ వర్క్ మాత్రమే ఇవ్వాలి.


Secondary VI to VIII: Homework time for middle school (from Class VI - VIII): maximum 1 hour a day (about 5 to 6 hours a week)
ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వారికి రోజుకు ఒక గంటకు మించని హోమ్ వర్క్ మాత్రమే ఇవ్వాలి మరియు వారానికి ఐదారు గంటలు మధ్యలో ఉండాలి.

Secondary IX to X: Homework time for Secondary & Higher Secondary: maximum 2 hours a day (about 10 to 12 hours a week)
తొమ్మిదవ తరగతి నుండి పదవ తరగతి వారికి రోజుకు రెండు గంటలకు మించని హోమ్ వర్క్ మాత్రమే ఇవ్వాలి మరియు వారానికి పది నుండి పన్నెండు గంటలు మధ్యలో ఉండాలి.
NEP Joyful Learning through School Bag Policy 2020


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad