Trending

6/trending/recent

Language Festival : డిశంబర్ 27-30 పాఠశాలల్లో భాషా పండుగలు

రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిశంబర్ 27 నుండి 30 వరకు భాషా దినోత్సవాలు ( Language Festival ) నిర్వహించాలని సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేసారు. 

Request to HM's on Language Festival

  • 27 డిసెంబర్ నుంచి జరపబోయే భాషోత్సవాలలో "ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్", "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" అంశాలు దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు రూపొందించుకోవాలి.
  • భిన్నత్వంలో ఏకత్వం అని మన రాజ్యాంగ స్ఫూర్తిని నింపే అంశాలు భాషోద్యమకారులు, తెలుగు రాష్ట్రాల స్వాతంత్ర సమరయోధుల నాటకాలు, (5 Min), వారిపై చిత్రలేఖనం, నృత్యరూపకం, ఏకపాత్రాభినయం,
  • వినూత్న వేషధారణ, పద్యాలు /గేయాల రూపంలో ఆయా భాషలకు కేటాయించిన తేదీల్లో ప్రదర్శించాలి.
  • పై అంశాలలో పిల్లలతో వివిధ రకాలైనటువంటి నినాదాలు కూడా చేయించవచ్చు.
  • జిల్లాకు పైన పేర్కొన్న అంశాలలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారిని ఐదుగురిని ఎంపిక చేయాలి.
  • వీరు జనవరి మొదటివారంలో జరగబోవు రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొనాలి.
  • రాష్ట్రస్థాయిలో ఐదు ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు ఉంటాయి.
  • కనుక జిల్లాలో భాషోత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఉత్తమ ప్రదర్శన చేసిన  విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి విద్యాశాఖ అధికారులతో బహుమతులు అందుకునేలా ప్రోత్సహించండి. 

Language Festival

  • భాషా దినోత్సవ కార్యక్రమ నిర్వహణ కొరకు ప్రతి పాఠశాలకు రూ.1000 చొప్పున నిధులు విడుదల చేసారు.
  • సదరు నిధులను పాఠశాల పి.డి అకౌంట్ కు జమ చేసారు.
  • పి.డి అకౌంట్ - సమగ్ర శిక్ష (1369) - 130 - 135 కు ఈ నిధులు జత  చేసుకుని బిల్ చేసుకోవచ్చును.
  • గమనిక: పాఠశాలలకు స్కూల్ సేఫ్టీ కార్యక్రమం క్రింది మరొక 2000 వేల రూపాయలను కూడా జమ చేసారు.

Language Festival Schedule

  • English Language Festival : 27-12-2021
  • Sanskrit Language, Hindi Language & Urdu Language  : 28-12-2021
  • Tribal Languages, Kannada, Tamil, and Oriya : 29-12-2021
  • Telugu Language Festival : 30-12-2021

Objectives of the Language Festival

  • To promote various skills – Listening, Speaking, Reading and Writing
  • To create an interactive environment among students.
  • To encourage students to solve unstructured problems and to develop communication skills by using the languages effectively.
  • To motivate students to learn independently as well as work collaboratively.
  • To enhance creativity and develop ability to present information in different languages.
  • To influence students achievement as well as to promote culture among students.
  • To enlighten more children, youth, women and community members about the importance of languages.

Student Activities during Language Festival

Language activities can be conducted in English/Sanskrit/Hindi/Urdu, Oriya/ Telugu and also in Tribal languages like Savara, Konda, Kuvi, Adivasi-Oriya, Sugali and Lambada (in Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Guntur, Kadapa and Kurnool districts) for promoting tribal culture and languages. 
  • Reading  competitions (short stories which can be read within 5 minutes or 7 minutes) 
  • Short story writing 
  • Elocution on importance of  Language 
  • Dramatized Storytelling 
  • Role play among students 
  • Rhymes/Padyaalu/Shayari/Ghazals 
  • Spelling Games 
  • Preparation of TLM with utilization of local resources 
  • Dumbsharads 
  • Word building /Antyaakshri 
  • Singing and dancing Performances 
Special  programs can be conducted in Odisha,  kannada, Tamil languages in the  districts which share border with other states. 

[post_ads]

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad