Kala Utsav: రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం 2021 పోటీలు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ది.04.12.2021 నుండి ది.06.12.2021 వరకు జరుగనున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం 2021 పోటీలు సైక్లోన్ కారణంగా ది.06.12.2021 నుండి ది.09.12.2021 వరకు జరుపునట్లు పొడిగించబడినది.

పోటీలు జరుపనున్న కేటగిరీలు:

  • వోకల్ మ్యూజిక్ (క్లాసికల్)
  • వోకల్ మ్యూజిక్ (ట్రెడిషనల్)
  • ఇన్ స్ట్రమెంటల్ మ్యూజిక్ (క్లాసికల్)
  • ఇన్ స్ట్రమెంటల్ మ్యూజిక్(ట్రెడిషనల్)
  • డాన్స్ (క్లాసికల్)
  • డాన్స్ (ఫోక్ )
  • విజువల్ ఆర్ట్స్ (2 D)
  • విజువల్ ఆర్ట్స్ (3 D)
  • స్వదేశీ బొమ్మలు & క్రీడలు

వేదిక :

డా శ్రీ బి ఆర్ అంబేద్కర్ & శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ భవన్,

అరండల్ పేట, లెనిన్ సెంటర్ వద్ద,

విజయవాడ

(పోటీలలో పాల్గొను వారికి వసతి సౌకర్యం కూడా వేదిక వద్దనే ఏర్పాటుచేయబడును)

------------------

కావున  , తగు చర్యలు తీసుకొనవలసిందిగా అందరు DEO లను కోరుతూ SCERT AP సంచాలకులు శ్రీ బి. ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు.

Below Post Ad


Post a Comment

0 Comments