Follow Your Higher Authorities Instructions
Holidays Due to Cyclone: జావద్ తుఫాను కారణంగా ప్రభావిత జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు శలవులు
గౌరవ జిల్లా కలక్టరు వారి ఆదేశానుసారం జిల్లాలో గల అన్ని యాజయామాన్యాల పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా రానున్న జవాద్ తుఫాను హెచ్చరికల దృష్ట్యా తేది : 03.12.2021 మరియు 04.12.2021 లలో పాఠశాలల కు సెలవు ప్రకటించడమైనది. కావున రేపు అనగా తేది : 03.12.2021 న ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది పాఠశాలకు వెళ్ళి జిల్లా మరియు మండల అధికారులు ఇచ్చే ఆదేశాల ప్రకారం తగు చర్యలు తీసుకొని పేరెంట్స్ కమిటీ, తల్లి దండ్రులు మరియు విద్యార్ధులకు తెలియజేయ వలెను. ---- జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం