Adhar Seeding by Grama Volunteer :చాలా మందికి కరెంట్ మీటర్ ఆధార్ సీడింగ్ చేయడం లో తప్పులు దొర్లడం వలన, ఒకరి ఆధార్ నంబర్ ను మరొకరికి ఇవ్వడం వలన ఒకరి పేరు మీదే నెలకు 300 యూనిట్లు ఖర్చు జరిగినట్లుగా చూపడం జరిగింది. దీని వలన వారికి సిక్స్ స్టెప్స్ వాలిడేషన్ లో అనర్హులుగా చూపిస్తూ ప్రభుత్వ పధకాలు తీసి వేయడం జరిగింది. లేదా వారిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. దీనిని నివారించుటకు గ్రామ వాలంటీర్లకు కరెంట్ మీటర్ ఆధార్ సీడింగ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పులు ఉన్న వారు సరి చేయించుకోగలరు.
Current Meter Aadhar Seeding Option Now Available in Grama Volunteer App Login - Adhar Seeding by Grama Volunteer
- గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్
- 5.31 వెర్షన్ విడుదల డౌన్లోడ్ చేసుకోండి ⤵️
- కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer
కొత్త ఆప్షన్ ఏంటి ?
విద్యుత్ మీటర్ కు ఆధార్ అనుసంధానం సర్వే ( APEPDCL , APCPDCL ,APSPDCL ) ఇవ్వటం జరిగింది.
కొత్త ఆప్షన్ ఎక్కడ ఉంది ?
Home Page లో Services Delivery లో విద్యుత్ మీటర్ కు ఆధార్ అనుసంధానం అనే ఆప్షన్ లో సర్వే పూర్తి చెయ్యాలి.
☛ ఎందులో ఏ జిల్లా వారు వస్తారు ?
1. 𝐀𝐏𝐄𝐏𝐃𝐂𝐋 : Srikakulam , Vizianagaram , Visakhapatnam , East Godavari and West Godavari.
2. 𝐀𝐏𝐒𝐏𝐃𝐂𝐋 : Nellore district, Chittor district, Kadapa district, Ananthapur district and Kurnool district
3. 𝐀𝐏𝐂𝐏𝐃𝐂𝐋 : Krishna, Guntur and Prakasam.
మీ ఆధార్ తో మీ విద్యుత్ సర్వీస్ నెంబర్ మరియు మీ సర్వీస్ పై ఎన్ని యూనిట్స్ విద్యుత్ వినియోగించారు.. పూర్తి వివరాలు మీ ఆధార్ తో తెలుసుకోండి.
✻ 𝐀𝐏𝐄𝐏𝐃𝐂𝐋 :-
✻ 𝐀𝐏𝐂𝐏𝐃𝐂𝐋 :-
✻ 𝐀𝐏𝐒𝐏𝐂𝐃𝐋 :-
Grama Volunteer - Other Useful Apps
CITIZEN BENEFICIARY OUTREACH : 1.14 – Click Here TO Download
YSR PENSION KANUKA : 1.9.5 – Click Here TO Download
RBIS : 2.9.3 – Click Here TO Download
FOA : 1.0 – Click Here TO Download
AP VOLUNTEER : 2.1 – Click Here TO Download
JAGANANNA THODU : 1.08 – Click Here TO Download
YSR BHIMA : 2.2 – Click Here TO Download
VACCINATION DRIVE : 1.0 – Click Here TO Download
JAGANANNA PALA VELLUVA : 2.8 – Click Here TO Download
APSCHCL :1.4 – Click Here TO Download
AP RATION DOOR DELIEVERY : 1.0 – Click Here TO Download