Trending

6/trending/recent

Breaking Holidays List for 2022 : TS వచ్చే ఏడాదికి సెలవులు ప్రకటించిన సర్కార్

The following Notification shall be published in the next issue of Telangana State Extra-Ordinary Gazette. 

NOTIFICATION

Under the Explanation to Section 25 of the Negotiable Instruments Act, 1881 (Central Act XXVI of  1881) read with the Government of India, Ministry of Home Affairs Notification No.20-25/26/Pub.I, dated 8-6-1957, the Government of Telangana hereby declare that in addition to expressly defined Public Holidays in the said “Explanation” the following days shall be observed as Holidays in the Telangana State.

రాష్ట్రంలో వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై సీఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం 2022 సంవత్సరంలో 28 రోజులు సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ 23 రోజులుగా ఉంది. సాధారణ సెలవుల జాబితా ప్రకారం.. జనవరి నెలలో 1,14,15,26, మార్చిలో 1,18 ఏప్రిల్‌లో 2,05,10,14,15, మేలో 3,4, జులైలో 10,25, ఆగస్టులో 9,15,20,31, సెప్టెంబర్‌లో 25, అక్టోబర్‌లో 2,5,6,9,25, నవంబర్‌లో 8, డిసెంబర్ నెలలో 25,26 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుగా నిర్ణయించారు. అయితే, జనవరి 1న సెలవుగా ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి 12న రెండవ శనివారం వర్కింగ్ డేగా పరిగణించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా జనవరి 16, ఫిబ్రవరి 5,15, మార్చి 1, 19, ఏప్రిల్ 14,22, 29, మే 3,16, జులై 1,18, ఆగస్టు 5, 8, 12, 16, సెప్టెంబర్ 17, అక్టోబర్ 3, 4,24, నవంబర్ 6, డిసెంబర్ 8, 24 వ తేదీల్లో ఆప్షనల్ హాలిడేస్‌గా ప్రభుత్వం ప్రకటించింది.


Download Holidays List

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad