AP Sand Website and App: ఆంధ్రప్రదేశ్ లో ఇసుక బుకింగ్ కొరకు కొత్త వెబ్ సైట్ & మొబైల్ అప్లికేషన్ విడుదల

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక బుకింగ్ కొరకు కొత్త వెబ్ సైట్ & మొబైల్ అప్లికేషన్ విడుదల

ముఖ్య సమాచారం:

1. ఆదివారం తప్ప రోజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక బుకింగ్ సదుపాయం కలదు. 2. రీచ్ ల్లో టన్ను ₹475, ఆయా డిపోల్లో అధికారులు నిర్ణయించిన ధర తీసుకుంటారు. 3. డోర్ డెలివరీ కావాల్సిన చిరునామాను గూగుల్ మ్యాప్ ద్వారా ఎంత దూరంలో ఉంటుందో పరిగణలోకి తీసుకొని అందుకు అయ్యే రవాణా చార్జీలు ఆన్లైన్లో పేర్కొంటారు. వాటిని చెల్లించిన వారికి డోర్ డెలివరీ చేస్తారు. 4. ఇసుక బుకింగ్ ఆన్లైన్ లో సమస్యలు ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే 9700009941 ఈ నెంబర్ కు ఫోన్ చేయవలెను.

New Sand Website: Click Here

Android App Link: Click Here





Below Post Ad


Post a Comment

0 Comments