Compassionate Appointments: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్, ఇతర కారణాలతో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. నవంబరు 30 లోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న వందల మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇది శుభవార్త.
Compassionate Appointments: కారుణ్య నియామకాలకు పచ్చజెండా
October 18, 2021
0
Tags