Viral News: నూతన విద్యా విధానం అమలు అయితే ఉపాధ్యాయుల నూతన కేడర్లు, వర్తించే ప్రమోషన్ చానెల్.
newStoneJune 03, 2021
0
Top Post Ad
నూతన విద్యా విధానం అమలు అయితే ఉపాధ్యాయుల నూతన కేడర్లు, వర్తించే ప్రమోషన్ చానెల్ అంటూ ఒక వార్త వైరల్ అయ్యింది. దీని లో ఉపాధ్యాయుల నూతన కేడర్లు మరియు వారికి వర్తించే నూతన ప్రమోషన్ వివరాలు అంచనా వేశారు.
గమనిక: దీని యొక్క ప్రామాణికత పై న్యూస్ టోన్ కు ఏ విధమైన సంబంధం లేదు