TET Life Time: టెట్ సర్టిఫికెట్ చెల్లుబాటు జీవితకాలం
newStoneJune 10, 2021
0
Top Post Ad
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ధ్రువ పత్రం ఇక జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇందుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) బుధవారం అధి కారిక ఉత్తర్వులు జారీచేసింది.