DSC-2018: పి.ఈ.టి అభ్యర్థులకు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్.. పత్రికా ప్రకటన విడుదల

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

DSC-2018 Chittor News: డియస్సీ- 2018 నందు ఎంపికైన పి.ఇ.టి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ : తేదీ 15.06.2021

మిగిలిన జిల్లాల అప్డేట్ రాగానే ఇదే పేజీలో అప్డేట్ చేయవడును

పాఠశాల విద్యా సంచలకులు, అమరావతి వారి ఆదేశముల మేరకు డి.యస్సీ- 2018 నందు ఎంపికైన పి.ఇ.టి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, చిత్తూరు నందు ఉన్న మీటింగు హాలు నందు 15.06.2021 తేదీన ఉదయం 10.00 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించబడును. ఎంపికైన పి.ఇ.టి అభ్యర్థుల ప్రొవిజనల్ సీనియారిటి లిస్ట్ జిల్లా విద్యాశాఖాధికారి వెబ్ సైటు www.deochittoor.in నందు ఉంచడం జరిగినది. కావున డి.యస్సీ- 2018 నందు ఎంపికైన పి.ఇ.టి అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికట్లు మరియు ఫోటో తో 15.06.2021 వ తేది ఉదయం 10.00 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, చిత్తూరు నందు హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది.


Below Post Ad


Post a Comment

0 Comments