Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 14.06.2021

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,11,498 పాజిటివ్ కేసు లకు గాను 
*17,19,486 మంది డిశ్చార్జ్ కాగా
*11,999 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 80,013

రాష్ట్రంలో గత 24 గంటల్లో 87,756 సాంపిల్స్‌ ని పరీక్షించగా 4,549 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్జారింపబడ్డారు.

కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఎనిమిది, పశ్చిమ గోదావరి లో
ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, అనంతపూర్‌ లో నలుగురు, తూర్పు గోదావరి లో
నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, గుంటూరు లో ముగ్గురు, కర్నూల్‌ లో ముగ్గురు,
విశాఖపట్నం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, వైఎస్‌ఆర్‌ కడప లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 10,114 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ
ఆరోగ్యవంతులు అయ్యారు

నేటి వరకు రాష్ట్రంలో 2,05,38,738 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.



Below Post Ad


Post a Comment

0 Comments