Covid Duties: అర్థరాత్రి ఉత్తర్వులు....ఉదయమే కోవిడ్ విధులలో చేరాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 పగో: జిల్లాలోని ఏలూరు కార్పోరేషన్, పెదవేగి మండలాల లోని 40 మంది ఉపాధ్యాయులకు(మగ) కోవిడ్ విధులకు హాజరు అవ్వాలని ఆదేశిస్తూ జాయింట్ కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 6 గంటలకే జిల్లా పంచాయితీ అధికారి వద్ద రిపోర్టు అవ్వాలని ఆదేశించారు. ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ప్రభుత్వానికి, అధికారులకు పదే పదే విన్నవించుకున్నా పట్టించుకోక పోగా ఇలా కోవిడ్ విధులను కేటాయించడం ఏమిటని ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ ప్రాణాలకు హాని జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.



Below Post Ad


Post a Comment

0 Comments