Corona Bulletins: కరోనా డైలీ బులెటిన్. కొత్తగా 22 వేల కేసులు నమోదు. పాజిటివ్ రేటు 24.7%

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

మీడియా బులెటిన్‌ నెం 519.
తేదీ: 14/05/2021 (10:00 AM)
నేటి కోవిడ్‌ 19 కేసుల వివరాలు:

  • రాష్ట్రంలో గత 24 గంటల్లో 89,087 సాంపిల్స్‌ ని పరీక్షించగా 22,018 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్హారింపబద్దారు.
  • కోవిడ్‌ వల్ల అనంతపురం లో పదకొండు మంది, తూర్పు గోదావరి లో పది మంది, విశాఖపట్నం లో పది మంది, పశ్చిమ గోదావరి లో పది మంది, విజయనగరం లో తొమ్మిది మంది, చిత్తూర్‌ లో ఎనిమిది, కృష్ణ లో ఎనిమిది, గుంటూరు లో ఏడుగురు, నెల్లూరు లో ఏడుగురు, కర్నూల్‌ లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు మరియు కడప లో నలుగురు మరణించారు.
  • గడచిన 24 గంటల్లో 19,177 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకున్నరు. నేటి వరీకు రాష్ట్రంలో 1,77,91,220 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది



Below Post Ad


Post a Comment

0 Comments