Trending

6/trending/recent

UDISE+ Instructions: యూ డైస్ ప్లస్ పూర్తి చేయుటకు మార్గదర్శకాలు

UDISE+ Instructions: యూ డైస్ ప్లస్ పూర్తి చేయుటకు మార్గదర్శకాలు - 2020-21

  • అందరు ప్రధానోపాధ్యాయులు సి.ఎస్.ఈ సైట్లో స్కూల్‌ సెలక్ట్‌ చేసుకొని అందులో యూ డైస్‌ సెలెక్ట్‌ చేసుకుని లాగిన్‌ అయ్యి..డేటా క్యాప్చర్‌ ఫామ్‌ ను ప్రింట్‌ తీసుకోవాలి.
  • ఏప్రిల్‌ 26 నుండి ఏప్రిల్‌ 29 వరకు వున్న వివరాలను మన స్కూల్‌ లో వున్న వివరాలతో సరిచూసుకోవాలి.
  • హెడ్మాస్టర్‌ సంతకాలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్‌ సంతకాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 30 వ తేదీ కి అందరు ప్రధానోపాధ్యాయులు సీఆర్‌ పిల సహకారం తో పూర్తి చేసిన కాపీ లను మండల కార్యాలయానికి పంపాలి.
  • మే నెల 1నుండి 10 వరకు అన్ని స్కూల్‌ ల డేటా క్యాప్చర్‌ ఫామ్‌  లను మండల లాగిన్‌ లో సబ్మిట్‌ చేయాలి.
  • మే 13 న ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించి మళ్ళీ అప్టేట్‌ చేసిన స్కూల్‌ ప్రింట్‌ కార్డులను ప్రధానోపాధ్యాయుల కు అందజేస్తారు.
  • మే 14,15 తేదీలలో వాటిని సరిచూసుకుని సంతకాలు పూర్తి చేసి 16వ తేదీకి మండల కార్యాలయం కు అందజేస్తే మండల లాగిన్‌ లో ఫైనల్‌ సబ్మిట్‌ చేయడం జరుగును.

డేటా క్యాప్పర్‌ ఫామ్‌ లో వివరాలు తప్పుగా వుంటే వాటిని రెడ్‌ ఇంక్‌ తోనే కరెక్ట్‌ గా వ్రాయాలి.

డేటా క్యాప్చర్‌ ఫామ్‌ లో మొత్తం 11 సెక్షన్లు వుంటాయి.

అన్ని వివరాలు గత ఏడాది వి వుంటాయి.

ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు పి.డి.ఎఫ్ ఫైల్ ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొండి

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad