School Automatic Timer Bell: స్కూల్ కి, లేదా ఆఫీస్ కి ఆటోమాటిక్ టైమర్ బెల్ ను మనమే తయారు చేసుకోవచ్చు.
- కాల నిర్ణయ పట్టిక ప్రకారం టైమర్ లో మనం టైం సెట్ చేసుకోవాలి.
- సెట్ చేసిన టైం ప్రకారం పవర్ సప్లై బెల్ కి అందుతుంది. బెల్ మోగుతుంది.
- అతి తక్కువ ఖర్చు తో టైమర్ బెల్ ను మనమే సమకూర్చుకోవచ్చు
దీనికి మనకు కావల్సినవి
- ప్రోగ్రామబుల్ పవర్ సప్లై టైమర్ (ఈ లింక్ మీద క్లిక్ చేసి అమేజాన్ లో కొనుగోలు చేసుకోవచ్చు)
- డిజిటల్ స్కూల్ బెల్ (ఈ లింక్ మీద క్లిక్ చేసి అమేజాన్ లో కొనుగోలు చేసుకోవచ్చు)
పని చేసే విధానం
ప్రోగ్రామబుల్ పవర్ సప్లై టైమర్ కి పవర్ సప్లై ఇన్ పుట్ లో ఇస్తాము. టైమర్ లో సెట్ చేసిన టైం ప్రకారం టైమర్ నుండి అవుట్ పుట్ లో పవర్ సప్లై అవుతుంది. టైమర్ పవర్ సప్లై అవుట్ పుట్ ను స్కూల్ బెల్ కి అనుసంధానం చేస్తాము. కావున టైమర్ నుండి పవర్ సప్లై అయ్యే ప్రతి సారి స్కూల్ బెల్ మోగుతుంది. అతి తక్కువ ఖర్చుతో మనమే ఈ ఆటోమాటిక్ టైమర్ బెల్ ను మనమే తయారు చేసుకోవచ్చు.