మనబడి నాడు నేడు రెండవ విడత స్కూల్స్ లిస్ట్ విడుదల అన్ని జిల్లాల లిస్ట్లు అందుబాటు లో కలవు. జిల్లా పేరు కు ఎదురుగా ఉన్న డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Mana Badi Nadu Nedu మనబడి నాడు - నేడు
- Expenditure Statement Preparationలో నిమగ్నమైన ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు
- మీ వద్ద గల బిల్స్ అన్నింటినీ తేదీలవారీగా వరుస క్రమంలో పెట్టుకోండి
- తర్వాత Sand, Cement, CPM బిల్స్ కూడా పైవిధంగా వరుస క్రమంలో పెట్టుకోండి
- ఇప్పటివరకు
అప్లోడ్ చేసిన అన్ని బిల్లులను క్రింది Linkలో View బటన్ క్లిక్ చేయడం
ద్వారా చూడొచ్చు మరియు Excel లోనూ లేక Pdf లోనూ download చేసుకుని ప్రింట్
తీసుకోండి
- మీ వద్ద ఉన్న Billsను Printలో ఉన్న వివరాలతో Cross Check చేసుకున్న అనంతరం Expenditure Statement Prepare చేయడం తేలిక
https://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx
Download Model Expenditure Statement
మనబడి నాడు-నేడు ఫేజ్ -2 ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు
- ప్రతి HM నాడు-నేడు కొరకు ఒక నోట్ బుక్/డైరీ పెట్టుకోండి.
- నాడు-నేడుకు చెందిన ప్రతి వివరాలు అందులో రానుకోండి. జి.ఓ.నెంబర్ 27, తేది 30-03-2021 లోని ముఖ్య వివరాలు రాసుకోండి.
- నాడు-నేడుకు చెందిన యూసర్ ఐడి, పాస్వర్డ్ లు రాసుకోండి. నాడు-నేడు వెబ్సైట్, యాప్ వివరాలు రాసుకోండి.
- మీ పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకోండి.
- నాడు-నేడు జాయింట్ అకౌంట్ కమిటీ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, అకౌంటు వివరాలు రాసుకోండి.
- జాయింట్ అకౌంటు కోసం మంచి సభ్యులను, సమస్యలు లేని వారిని ఎంపిక చేసుకోండి.
- CRP, Engineering Asst., Ward Welfare Asst. ల పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకోండి. వీరందరితో సమన్వయంతో వ్యవహరించండి.
- ఎస్టిమేషన్ వేయునపుడు చేయవలసిన పనులపై అవగాహన కలిగివుండండి. వివరాలు రాసుకోండి. ఈ హాండ్ బుక్ మీవెంట ఉంచుకొని అప్డేట్ గా వుండండి.
- మీ సహ ఉపాధ్యాయులకు బాధ్యతలను పంపిణీ చేసి, సమన్వయంతో ఉండి, పనుల నిర్వహణలో సహకారాన్ని తీసుకోండి.