Trending

6/trending/recent

Teacher MLC Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ ఘన విజయం

ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి ఘన విజయం

ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జీ ఘన విజయం సాధించారు. 1537 ఓట్ల మెజారిటీతో ఆయన ఆయన విజయం సాధించారు.

నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీ

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్‌ సాబ్జీ నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. షేక్‌ సాబ్జీకి 7,983 ఓట్లు రాగా నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad