రియల్ మీ 8..
* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ + (4,6,8 జీబీ ర్యామ్)
* 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా. (సెల్ఫీ 16 మెగా పిక్సెల్)
* 30W సూపర్‌డార్ట్ ఛార్జ్. (ఫాస్ట్ ఛార్జింగ్)
* సూపర్ అమొఎల్‌ఈడీ ఫుల్ స్క్రీన్.
* హెయ్లో జీ95 గేమింగ్ ప్రాసెసర్.
ధర..
4జీబీ+128జీబీ- రూ.14,999
6జీబీ+128జీబీ- రూ.15,999
8జీబీ+128జీబీ- రూ.16,999
రియల్ మీ 8 ప్రో..
* 108 మెగా పిక్సెల్ కెమెరా. (సెల్ఫీ 32 మెగా పిక్సెల్)
* 6.4 ఇంచుల అమోఎల్‌ఈడీ ఫుల్ స్క్రీన్.
* 30W సూపర్‌డార్ట్ ఛార్జ్. (ఫాస్ట్ ఛార్జింగ్)
* 128 ఇంటర్నల్ స్టోరేజ్ + (6,8 జీబీ ర్యామ్)
ధర..
6జీబీ+128జీబీ- రూ.17,999
8జీబీ+128జీబీ- రూ.19,999