MDM Rice: డీలర్ కు లెటర్ ఇచ్చి వెంటనే సార్టెక్స్ రైస్ ను తీసుకోవాలి
newStoneMarch 15, 2021
0
పాఠశాలకు బియ్యం కొరకు వెంటనే క్రింది చర్యలు తీసుకోవలసినదిగా డైరెక్టర్ MDM &
Sanitation, అమరావతి వారు తెలియ చేస్తున్నారు.
MDM
- ప్రస్తుతము అన్ని పాఠశాలలో బియ్యం లేని కారణముగా డైరెక్టర్ MDM &
Sanitation, అమరావతి, వారు Sortex riceను FP shop dealers వద్ద నుండి HM
గారు సంబంధిత డీలర్ కి లెటర్ ఇచ్చి OB ( ఓపెనింగ్ బ్యాలెన్స్) ప్రకారం
Sortex rice తీసుకోవలసినదిగా తెలిపియున్నారు.