CFMS PASSWORD మరిచిపోయిన వారికి OTP రావట్లేదు, అలాంటి వారు పాస్వర్డ్ ను ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి. ఈ వీడియో లో PD అకౌంట్ టైల్స్ లేనివారు ఏ CATEGORY లో కంప్లైంట్ పెట్టాలో కూడా తెలియజేయడం జరిగింది.
Video by Mr.Venkat