నామినల్ రోల్ చేసేన్దుకు ఈ స్కూల్స్ కు అవకాశం ఇచ్చేన్దుకు విద్యాశాఖ నిరాకరణ.
ప్రస్తుతం దీని వలన ఆయా స్కూల్స్ లో చదివే పదవ తరగతి విద్యార్థులకు నష్టం.
ఆ పాఠశాలలు మరలా గుర్తింపు పొందితే నామినల్ రోల్ చేసేన్దుకు అవకాశం.
బ్లాక్ చేయబడిన స్కూల్స్ లిస్ట్
దీనిపై తాజా సమాచారం కొరకు ఈ అధికారిక వెబ్సైట్ ను దర్శించండి